గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు
Prabhakar
Ealuru Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖలకు సంబంధించిన గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.