కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
Prabhakar
Ealuru Incharge
◉
20 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: మండల పరిషత్ ఎన్నికల్లో ఏలూరు జిల్లా కుక్కునూరు -1 కు టీడీపీ తరపున పోటీచేసి గెలిచిన పిచ్చుక రాజుకు ఘన సన్మానం జరి గింది.టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు ఆధ్వర్యంలో ఐటిసి కాంట్రాక్టర్ పోట్రు ఏసుబాబు శాలువా కప్పి సన్మానించారు.జనసేన మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, టిడిపి నాయ కులు పులి శ్రీను,బొంతు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.