గెలిపించిన రుణం తీర్చుకుంటాను
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 40 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కుక్కునూరు 1వ వార్డులో మొదటిసారిగా టిడిపి అభ్యర్థినైన నన్ను గెలిపించి,కుక్కునూరు మేజర్ పంచాయతీకి ఉపసర్పంచ్ ను చేసిన,2వసారి ఎంపీటీసీగా గెలి పించిన ఓటర్ల రుణం తీర్చుకుంటానని పిచ్చుక రాజు అన్నారు. టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగుతో తెల్లరాయిగూడెం కాలనీలోని ఓటర్లకు పిచ్చుక రాజు కృతజ్ఞతలు తెలిపారు.