కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: మండల పరిషత్ ఎన్నికల్లో కుక్కునూరు -1 కు టీడీపీ తరపున పోటీచేసి గెలిచిన పిచ్చుక రాజుకు ఘన సన్మానం జరిగింది.టిడిపి మండల అధ్య క్షులు ములిశెట్టి నాగు ఆధ్వర్యంలో ఐటిసి కాంట్రా క్టర్ పోట్రు ఏసుబాబు శాలువా కప్పి సన్మానించా రు.వింజరం సొసైటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాసరావు, నాయకులు నరుకుళ్ల సత్యనారా యణ,నరేంద్ర రాజు,జెట్టి సూర్యం పాల్గొన్నారు.