స్థానిక వార్తలు

యథావిధిగా పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 21 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 17వ తేదీ సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ జరుగుతుందని,1100 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు, స్థితి తెలుసుకోవచ్చని,అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని, అర్జీ స్థితి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయిలో పిజిఆర్ఎస్,రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ జరుగుతుందని తెలిపారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం