రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
Shiva Kumar
Prakasam Reporter
◉
13 Views
గాయత్రి న్యూస్ ,విజయవాడ: ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు గారి జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డు’ల ప్రదానం కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, శ్రీనివాస వర్మగారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.