ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం
Shiva Kumar
Prakasam Reporter
◉
26 Views
గాయత్రి న్యూస్ ,విశాఖపట్నం: సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆగస్టులో ఆస్ట్రేలియా–ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన నాలుగు అవగాహన ఒప్పందాల అమలుపై చర్చించారు. ఐఐటీ తిరుపతిలో యూఎన్ఎస్డబ్ల్యూ సహకారంతో సోలార్ తయారీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఆటిజం ఉన్న పిల్లలకు సహకరించేలా ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కాన్సుల్ జనరల్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు. ఏపీ–ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కృషి