శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
Shiva Kumar
Prakasam Reporter
◉
15 Views
గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బాధ్యతలు అందుకున్న శివపూర మల్లికార్జున మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ శాలువాతో సన్మానించి అభినందించారు. పార్టీ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తన ఆశీస్సులు ఉంటాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.