గోడపూర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Menchu Bhojanna
Adilabad Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: గోడాపూర్ గ్రామానికి చెందిన జటలే సాయినాథ్ గారికి 15000 రూ C M R F చెకను స్థానిక గ్రామ సర్పంచ్బి మోరే పల్లవి దత్త హరి గారు గ్రామ సభ్యులు పి నాయకులుతో కలసి అందించడం జరిగింది చెక్ మంజూరు చేయించిన గౌరవ శాసన సభ్యులు పవార్ రామారావు పాటిల్ MAL ప్రత్యేక ధన్యవాదములు తెలపండి జరిగింది