అనారోగ్యం తొ బాధపడ్డారు పరామర్శించారు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: లోకేశ్వరం మండల *పుస్పర్* గ్రామానికి చెందిన *యోగేష్ గారి తండ్రి దిగంబర్*,అనారోగ్యం తొ బాధపడ్డారు,విషయం తెలుసుకున్న *మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ మోహన్ రావు పటేల్* గారు వారిని కలిసి ఒచ్చారు. *భోస్లే మోహన్ రావ్ పాటిల్* *చైర్మన్ ఆఫ్ మోహన్ రావ్ పాటిల్ ప్రజా ట్రస్ట్*