విశ్వబ్రాహ్మణ—విశ్వకర్మ ఐక్యత సంఘం అధ్యక్షుడిగా సదానంద చారి
Puthala Naveen
Mandal Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: పలిమెల మండలo విశ్వబ్రాహ్మణ—విశ్వకర్మ ఐక్యత సంఘం అధ్యక్షుడిగా బెగులూరు గ్రామానికి చెందిన చల్లూరి సదానంద చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ దేవస్థానం ఛైర్మన్ గుడాల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటకం అశోక్, బుర్రి శివరాజు, ఎడపల్లి కాంగ్రెస్ నాయకుడు మోతే సాంబయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు లేల ముక్తీశ్వర్ తదితరులు సదానంద చారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.