రాజకీయాలు

నాగన్న ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 36 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టిడిపి కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు(నాగన్న) ఆధ్వర్యంలో శనివారం ఘనంగా "తిరంగా"ర్యాలీ నిర్వహించారు. రెండు కిలో మీటర్ల పాటు సాగిన ఈ ర్యాలీలో అన్ని పార్టీల నాయకులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.జాతీయ గీతాలను ఆలపించుకుంటూ, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులకు జేజేలు కొడుతూ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.ఈ తిరంగా ర్యాలీలో మాజీ ఉపసర్పంచ్ పిచ్చుక రాజు, రిటైర్డ్ మిలటరీ అధికారి బాపిరాజు, ధార్మిక శాఖ జిల్లా కోకన్వీనర్ వాడపల్లి లక్షణాచార్యులు, బిజెపి నాయకురాలు వరలక్ష్మి, సీనియర్ నాయకులు సరిహద్దు సత్యనారాయణ, రాంబాబు, మేడిపల్లి వీరబాబు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ