రాజకీయాలు

కటకం అశోక్కు శుభాకాంక్షలు తెలిపిన పాల్గుల సర్పంచ్ విజయలక్ష్మి శంకర్

Reporter
Puthala Naveen Mandal Reporter
3 months ago
◉ 11 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహాదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన కటకం అశోక్ గారికి హృదయపూర్వక అభినందనలు. నూతన బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పాల్గుల సర్పంచ్ విజయలక్ష్మి శంకర్, మరియు ఉప సర్పంచ్ చంద్రయ్య, పాల్గుల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కటకం అశోక్ గారి నాయకత్వంలో మండలం మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజా సేవలో ఆయన ముందడుగు వేయాలని వారు ఆకాంక్షించారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ