స్థానిక వార్తలు

ఈ రోజు నర్సాపూర్-G గ్రామ సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి గారు నూతనంగా నిర్మల్ జిల్లా సర్పంచుల

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
3 months ago
◉ 11 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: ఈ రోజు నర్సాపూర్-G గ్రామ సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి గారు నూతనంగా నిర్మల్ జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారిని* మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇంద్రకరణ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసి, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.వారితో పాటు సర్పంచుల రాష్ట్ర కార్యదర్శి పండిత్ పటేల్ గారు , కుంటాల మండల సర్పంచ్ల అధ్యక్షులు లింగారం పటేల్ గారు, భైంసా మాజీ జెడ్పిటిసి సోలంకే దీప భీమ్ రావు గారు, బాసర మాజీ జడ్పీటీసీ రమేష్ గారు,సీనియర్ నాయకులు వెంగల్ రావ్ గారు, ఉమా మహేష్ గారు, కళ్యాణ్ గారు పాల్గొన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం