పెయింట్ మై టౌన్
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: చింతలపూడి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా కొత్తగా నిర్మించిన ఆర్ఎంబి రోడ్డు మధ్యభాగంలో ఉన్న సెంటర్ డివైడర్ కు రంగులువేసే కార్యక్రమానికి గురువారం రాత్రి 9.00 గం. లకు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వంనుండి నిధుల లభ్యత లేకపోయినప్పటికీ శాసనసభ్యులు,దాతల సహకారంతో స్వయంగా రంగులు వేసే కార్యక్రమం (పెయింట్ మై టౌన్ )చేపట్టారు.ఈకార్యక్రమానికి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు ఆసక్తిగలవారు అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు.