పద్మభూషణ్ డా. బద్రీనారాయణ్ గారి 95 వ జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమం పద్మభూషణ్ డా. బద్రీనారాయణ్ (MAHYCO) గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: పద్మభూషణ్ డా. బద్రీనారాయణ్ గారి 95 వ జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమం పద్మభూషణ్ డా. బద్రీనారాయణ్ (MAHYCO) గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, వారి టీం ఆధ్వర్యంలో ZPSS Palsi పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక పెన్, ఒక నోట్బుక్ అందజేయడం జరిగింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడే ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే విధంగా పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమం జరిగేలా చొరవ తీసుకుని, తన గ్రామంలోని విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్న గ్రామ యువకుడు తోట నగేష్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. ఆయన చూపిన సామాజిక బాధ్యత, విద్య పట్ల ఉ