రాజకీయాలు

కుక్కునూరులో "హర్ ఘర్ తిరంగా"

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 35 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఏలూరు జిల్లా బీజేపీ ధార్మిక సెల్ శాఖ కో-కన్వీనర్ వాడపల్లి లక్ష్మణ చార్యులు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తన ఇంటివద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ జెండా దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని లక్ష్మణా చార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, మహిళలు, చిన్నారులు, యువత పాల్గొని జాతీయ జెండాలను చేతబట్టి పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ