స్థానిక వార్తలు

ఓడ వాడలో తాగునీటి కష్టాలను తీర్చిన-సర్పంచ్ విజయలక్ష్మి

Reporter
Puthala Naveen Mandal Reporter
3 months ago
◉ 10 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహదేవపూర్ మండలం పాల్గుల గ్రామ పరిధిలోని ఓడ వాడలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.కాలనీ వాసులు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన సర్పంచ్ విజయలక్ష్మి తక్షణమే స్పందించి అక్కడ కొత్త మోటార్ను ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ.ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఏ ఆపద ఉన్నా తాను ఎల్లప్పుడూ ముందుండి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.తాగునీటి సమస్య తీరడంతో కాలనీ వాసులు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం