నిర్మల్: వివాహిత సూసైడ్
Menchu Bhojanna
Adilabad Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: లోకేశ్వర్ (M)లోని మన్మధ్ గ్రామానికి చెందిన గౌతమి(22) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ప్రదీప్ కథనం ప్రకారం.. మూడేళ్ల క్రితం సాయినాథ్‌ను వివాహం చేసుకున్న గౌతమి కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగాలేక, శ్రావణ మాసంలో భయభ్రాంతులకు గురయ్యేది. జీవితంపై విరక్తితో బుధవారం మధ్యాహ్నం గదిలో ఉరివేసుకుంది. భర్త, అత్తపై అనుమానం లేదని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.