విజయభేరి మోగించనున్న కూటమి ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: టిడిపి కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు) ఆధ్వర్యంలో జరిగిన ప్రచారభేరిని చూస్తుంటే,ఎంపీటీసీ అభ్యర్థులు విజయభేరి మోగించడం ఖాయ మని,భారీ సంఖ్యలో మహిళలు పాల్గొనడాన్ని బట్టి చూస్తే "క్లీన్ స్వీప్"చేస్తారనిపిస్తోందని ఓటర్లే చెబుతుండటం విశేషం.