రాజకీయాలు

ప్రచారంలో భారీసంఖ్యలో పాల్గొన్న మహిళలు

Reporter
Prabhakar Ealuru Incharge
17 days ago
◉ 17 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండల టిడిపి జడ్పిటీసి అభ్యర్థి బొంతు కోమలాదేవి,కుక్కునూరు -1 ,2ఎంపీటీసీ అభ్యర్థులు పిచ్చుక రాజు, ఆసి శ్రీలత గెలుపుకోసం మహిళలు తండోప తండాలుగా పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే సింగన్న దొర కోడలు ఇల్లందు మాజీ ఎమ్మె ల్యే ఊకే అబ్బయ్య కూతురు పూనెం శశికళ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు ఆధ్వ ర్యంలో ప్రచారం జోరుగా సాగింది.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ