మన టిడిపి సోదరీమణులను గెలిపించండి
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుకునూరు జడ్పీటీసీ టిడిపి అభ్యర్థి బొంతు కోమల దేవి,వింజరం ఎంపీటీసీ అభ్యర్ధి గంజి రమణల విజయాన్ని కాంక్షిస్తూ పంచా యతీ,గుండంబోరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కుక్కునూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు) మాట్లాడుతూ ప్రజా సేవలో ఉండే ఆ సోదరీ మణులను గెలి పించాలని కోరారు.