మీడియా నాలుగో స్తంభం
Shiva Kumar
Prakasam Reporter
◉
15 Views
గాయత్రి న్యూస్ ,బాపట్ల: బాపట్లలో ‘వర్తలాప్’ మీడియా అవగాహన సదస్సు ప్రారంభం గ్రామీణ ప్రాంతాల పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించేందుకు బాపట్లలో బుధవారం ‘వర్తలాప్’ మీడియా అవగాహన సదస్సు నిర్వహించారు. PIB విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ప్రారంభించారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని, ప్రజలను చైతన్యపరచడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని అన్నారు. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రచురించాలని సూచించారు. PIB విజయవాడ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం, మీడియా మధ్య సమాచార వారధిగా PIB పనిచేస్తోందన్నారని వ్యక్తం చేస్తున్నారు