జోరుగా కూటమి ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుకునూరు మండల జడ్పిటిసి,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపునకై కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు(నాగు),బిజెపి మండల అధ్యక్షుడు కేవీఎన్ దొర,జనసేన అధ్యక్షులు యుగంధర్ ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది.