టిడిపి జెడ్పీటీసీ అభ్యర్థికి బీ ఫారమ్ అందజేత
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల టిడిపి జడ్పిటీసి అభ్యర్థి బొంతు కొమలాదేవికి పోల వరం నియోజకవర్గ ఇంచార్జ్ బొరగం శ్రీనివా సులు,మండల అధ్యక్షులు ములిశెట్టి నాగే శ్వరరావు (నాగు) చేతుల మీదుగా బీ ఫారమ్ అందజేశారు.కొమలాదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బొరగం పిలుపునిచ్చారు.