టిడిపిలో చేరిన 40 కుటుంబాలు
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరుజిల్లా కుక్కునూరు మండల కేంద్రం లోని సీఎం కాలనీకి చెందిన 40 కుటుంబా లు శుక్రవారం రాత్రి టిడిపిలో చేరాయి.ఆ పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వా నించారు.కూటమిప్రభుత్వం అమలుచేస్తు న్న సంక్షేమ,అభివృద్ధి పనులు నచ్చి,నాగన్న ప్రజలకు చేస్తున్న సేవలు మెచ్చి,వేల్పుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్టు వారు చెప్పారు.