కుక్కునూరు జడ్పీటీసీగా కోమలాదేవి నామినేషన్
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు జడ్పీటీసీగా "టిడిపి"నుంచి బొంతు కోమలాదేవి నామినేషన్ దాఖలు చేశారు.వివాదాలకు దూరంగా,అందరి వాడిలా ఉండే కొండపల్లికిచెందిన బొంతు వెంకటేశ్వర్లు సతీమణి కోమలాదేవిని అత్య ధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీమండల అధ్యక్షులు ములిశెట్టినాగు,ఉపాధ్యక్షులు వెంకటరమణ,మాజీ ఎంపిపి గంగరాజు,వైస్ ఎంపిపి బొల్లుకృష్ణ,మాజీ సర్పంచ్ మడకం సుజాత,ఉపసర్పంచ్ పిచ్చుకరాజు కోరారు.