అంతిమయాత్రలో భుజం కాసిన టిడిపి నాయకులు
Prabhakar
Ealuru Incharge
◉
29 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుకునూరు మండలం కొర్ల కుంట గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు ఊకె. భద్రయ్య రోడ్డుప్రమాదంలో మృతిచెందడం పట్ల మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు, మాజీ ఉపసర్పంచ్ పిచ్చుక రాజు ఘననివా ళులు అర్పించారు.భద్రయ్య అంతిమ యాత్రలో భుజం కాసారు.పార్టీ అండగా ఉంటుందని,ఏ అవసరమొచ్చినా ఆదు కుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.