రాజకీయాలు

ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 50 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏఐఎంఎస్ ఎఫ్ 91వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను కుక్కునూరుమండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఏఐఎస్ఎఫ్ కమీటీ అధ్యర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మండల కార్యదర్శి సారంగి. శౌర్య జెండాను ఆవిష్కరించారు.విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థిసంఘాలు పోరాడాలని శౌర్య పిలుపునిచ్చారు.ప్రేమ చరణ్, సాయికిరణ్,యూజాఇఫ్, రామ్ చరణ్, వెంకన్నబాబు,రవీంద్ర,నాగచైతన్య,బిట్టు,సీపీఐ మండలకార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య, ఏపీ మహిళాసమాఖ్య ఏలూరుజిల్లా అధ్యక్షురాలు వరకా.శ్యామల,మైసాక్షి. వెంకటాచారి పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ