రాజకీయాలు

మద్దులపల్లిలో వైభవంగా ముగిసిన సద్దుల బతుకమ్మ వేడుకలు

Reporter
Puthala Naveen Mandal Reporter
1 month ago
◉ 15 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మద్దులపల్లి: గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన తొమ్మిది రోజుల పూల జాతర ఆదివారం నాటి సద్దుల బతుకమ్మతో అత్యంత వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామ వీధులన్నీ రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కళకళలాడాయి. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిన నృత్యాలు, పాడిన జానపద గీతాలతో గ్రామంలో పండుగ వాతావరణం మార్మోగింది. చివరగా మహిళలు బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ