చింతలపూడి మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో టీడీపీ మహిళా నేత
Prabhakar
Ealuru Incharge
◉
34 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: చింతలపూడి ఛైర్ పర్సన్ సీటు కోసం టీడీపీ మహిళానేత చాపల లీలా ప్రశాంతి ఆశావ హిగా జిల్లా అధ్యక్షులు బడేటి చంటిని కలిసి వినతిపత్రం సమర్పించారు.2024ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి నా,అవకాశం దక్కకపోవడంతొ వెనక్కి తగ్గా రు, ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతోతన అదృ ష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.