దాచారం సర్పంచ్ రేసులో వర్సా నాగేశ్వరరావు
Prabhakar
Ealuru Incharge
◉
125 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని దాచారం గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో ఉన్నట్లు వర్సా నాగేశ్వరరావు తెలిపారు.2013లో వైసీపీ పార్టీ నుంచి తన సతీమణి వర్షా లక్ష్మిని దాచారం పంచాయతీ సర్పంచిగా గెలిపించారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీచేస్తానని,పంచాయతీలోని గిరిజన, గిరిజనేతరుల ఆశీర్వాదంతో గెలుపు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.