కరెంట్ కోత,లో ఓల్టేజ్ సమస్యలను తీర్చండి
Prabhakar
Ealuru Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు ముంపు మండలానికి నిరంతర కరెంట్ సరఫరా,లో ఓల్టేజి సమస్యలను తీర్చా లని,ఎండతీవ్రత,ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు, రోగులు అల్లాడిపోతున్నారని,కరెంట్ పై ఆధారపడి పనిచేసే జిరాక్స్,కూల్ డ్రింక్స్, జ్యూస్ వ్యాపారులు ,మెకానిక్ లు తీవ్రంగా నష్టపోతున్నారని,జిల్లా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి,నిరంతర విద్యుత్ సరఫరాచేయాలని సీపీఎం జిల్లాసభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు డిమాండ్ చేశారు