నాగన్న " అందరివాడు"
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఎలక్షన్లపుడు ప్రజలకు ఏదో చేస్తామని హడావుడి చేసి,మిగతా టైంలో పట్టించుకోని వారిలా కాకుండా ఆ పార్టీ,ఈ పార్టీ అనే తేడాలేకుండా 24/7 ప్రజల్లో ఉంటూ,ప్రజలకోసం పనిచేసే నాగన్న" అందరి వాడు"అని కుక్కునూరు మాజీ ఉపసర్పంచ్ పిచ్చుకరాజు అన్నారు.నాగన్న ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే కూటమి అభ్యర్థులను గెలిపించాలని మండలప్రజలకు విజ్ఞప్తి చేశారు.