కుల మతాలకు అతీతంగా రక్తదానం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
20 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుల,మతాలకు అతీతంగా అత్యవసర పరిస్థితుల్లో (ప్రమాదాలు, తీవ్ర రక్తస్రావం) పరిస్థితుల్లో క్షణం ఆలోచించకుండా తన రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడుతున్నాడు...ఇతరుల బాధను అర్థం చేసుకుని, వారి కష్టాల్లో తోడుగా నిలబడుతూ... కలిసిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నత వ్యక్తిత్వం చాటుకున్నాడు నిర్మల్ జిల్లా భైంసా వాసి అబ్దుల్ బరి హైదరాబాద్ ఎలక్ట్రికల్ గారు ఈరోజు అత్యవసరంగా భైంసా సాయి సుప్రియ హాస్పిటల్ లో సుమ అనే పేసెంట్ కు B+ రక్తం కావాలి అని అనగానే వెంటనే స్పందించి వెళ్ళి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు..ధన్య వాదములు.జై హింద్