రాజకీయాలు

అక్టోబర్ 13న విజయ్ – పవన్ కళ్యాణ్ భేటీ?

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: తమిళనాడు సీఎం విజయ్ అక్టోబర్ 13న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.నీటి వాటాలపై కీలక నిర్ణయం తీసుకోవడంపై చర్చించనున్నారు. అదే రోజు కనకదుర్గమ్మ ఉత్సవాలు కూడా జరగనుండటంతో ఈ భేటీ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ