పంగిడి-దేచర్ల మధ్య కొండ ప్రాంతంలో "పులి"
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి, దేచర్ల గ్రామం మధ్యలోని కొండ ప్రాంతంలో పెద్దపులి ఉందని,జిపిఎస్ సిస్టం ద్వారా పులిని గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు.