ఓపెన్ కేటగిరీ+సామాజిక రిజర్వేషన్లు=100%
Prabhakar
Ealuru Incharge
◉
24 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 1) ఓపెన్ / అన్‌రిజర్వుడ్ కేటగిరీ .......50% 2) సామాజికవర్గం రిజర్వేషన్ ఎస్సీ 15% + ఎస్టీ 06% + బీసీ 29% ......50%. ఓపెన్ కేటగిరీ అంటే అగ్రవర్ణాలకే ప్రత్యేకించిన కోటా కాదు,అర్హత ఆధా రంగా అన్ని వర్గాల అభ్యర్థులూ పోటీ చేయవచ్చు. సామాజిక వర్గం రిజర్వేషన్ శాతంలో బీసీలో ఇలా ఉన్నాయి.బీసీ-A ......07%, బీసీ-B ......10%, బీసీ-C...01%,బీసీ-D...07%,బీసీ-E...04%