విద్య

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 9 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఆం.ప్రలోని పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 10వతేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ప్రకటించారు.ఈ నెల 10న రెండో శనివారం మరుసటి రోజు ఆదివారం కావ డంతో రెండు రోజులు ముందే సెలవులు వచ్చినట్ట యింది.పాఠశాలలు తిరిగి అక్టోబర్ 22న ప్రారంభం కానున్నాయి.

విద్యా భారతి  పాఠశాలలో ఆరో వాటర్ ప్యూరిఫై ప్రారంభం.
జిల్లాలో పాఠశాలలకు సెలవులపై కీలక ఆదేశాలు
శ్లోక స్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
గురుపూజోత్సవం సందర్భంగా
కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు
ఉచితంగా బేసిక్ స్టడీ మెటీరియల్ పంపిణీ
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు