కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు కుబీర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ఇంగ్లిష్ బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ వాణి తెలిపారు. అభ్యర్థులు బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నెల 26లోగా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.