విద్య

విద్యా భారతి పాఠశాలలో ఆరో వాటర్ ప్యూరిఫై ప్రారంభం.

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
1 month ago
◉ 14 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: విద్యా భారతి పాఠశాలలో ఆరో వాటర్ ప్యూరిఫై ప్రారంభం. నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 24: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని విద్యా భారతి పాఠశాలలో బుధవారం పాఠశాల ప్రిన్సిపల్ ఆరో వాటర్ ప్యూరిఫై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆరో వాటర్ ప్యూరిఫై ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు పాఠశాల యాజమాన్యం మరో ముఖ్యమైన ముందడుగు వేసిందన్నారు. విద్యార్థుల ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యత – సురక్షితమైన తాగునీరు వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోతన్న, లక్మ మధుసూదన్, కొట్టే ప్రవీణ్, రాజు, సాయినాథ్, దేవేందర్, దేవకి, సరస్వతి, రాణి, శృతిక, పద్మ, నేహ, గంగావేణి, లక్ష్మి, కవిత, గంగామణి, విద్యార్థ

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
జిల్లాలో పాఠశాలలకు సెలవులపై కీలక ఆదేశాలు
శ్లోక స్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
గురుపూజోత్సవం సందర్భంగా
కుబీర్ కేజీబీవీలో ఉద్యోగాలు
ఉచితంగా బేసిక్ స్టడీ మెటీరియల్ పంపిణీ
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు