సినీ ఆర్టిస్ట్ నాగేశ్వరరావుపై ఎమ్మెల్యే దంపతుల ఆప్యాయత
Prabhakar
Ealuru Incharge
◉
38 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, అమెరికా నుంచి అప్పుడే వచ్చిన ఆయన సతీ మణి విజయతో కలిసి ఇంట్లోకి వెళ్లకుండానే, ప్రముఖ సినీ ఆర్టిస్ట్ కుక్కునూరుమండలం, మారేడుబాకకు చెందిన బానోత్ నాగేశ్వరరావు దగ్గరకువచ్చి ఆప్యాయతతో అతని యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నారు."సుప్రీం" సినిమాలో తాను నటించిన సీన్ ను చూపించి,తిరిగి తన ప్రతిభను ప్రదర్శించిన అతన్ని శాలువా కప్పి సన్మానించారు.