బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహఏర్పాటుకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు,బర్రింకలపాడులోని క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలిసిన గ్రామస్తులు చేసిన విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్థికసాయం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రాచన్నగూడెం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.