స్థానిక వార్తలు

ఏలూరుకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 15 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026లో వాయు సర్వేక్షణ్‌ కేటగిరీలో ఏలూరు నగరపాలకసంస్థ కమిషనర్‌, సీఎం చంద్రబాబు చేతులమీదుగా అవార్డు అందు కున్నారు.చెత్త, బయోమాస్‌ దహనం నివారణ, రోడ్ల దుమ్ము నియంత్రణ,నిర్మాణవ్యర్థాల నిర్వ హణ,వాహన కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత పర్యవేక్షణ,పచ్చదనం పెంపు వంటి అంశాల్లో లభించిన ఈ గుర్తింపు,ప్రజలందరి విజయమని కమీషనర్ అన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం