'డీఎస్సీ 2.0' నోటిఫికేషన్ విడుదలకు చర్యలు*
Prabhakar
Ealuru Incharge
◉
8 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా 'మిషన్ మార్చ్' అమలుచేయాలని,డ్రాప్ అవుట్స్‌పై సింగపూర్ మంత్రి షణ్ముగం సూచనను తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విశాఖలో ప్రతిష్టా త్మక గ్రంథాలయ నిర్మాణం చేపట్టాలని,నెలరోజుల్లో 'డీఎస్సీ 2.0' నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు.