ఏలూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘంలో కుక్కునూరుకు పదవులు
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్యసంఘం నూతన కార్యవర్గంలో కుక్కునూరు మండలనాయకులకు తొలిసారిగా పదవులు లభించాయి.జిల్లా ఉపాధ్య క్షులుగా నడిపల్లి చక్రధరరావు,వాసవి సేవాదళ్ ఉపాధ్యక్షులుగా సమయమంతుల లక్ష్మణ స్వామి వాసవి సేవాదళ్ అదనపు కార్యదర్శిగా చిన్ని చంద్రమోహన్ ప్రమాణస్వీకారం చేశారు.ఆర్యవై శ్యుల ఐక్యతకు, సంఘ అభివృద్ధికి కృషిచేస్తామని వారు తెలిపారు.