పులివెందులకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఈ నెల 30వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పులివెందుల వెళ్లనున్నారు. తాగునీటి పథకంలో భాగంగా 280 కోట్లతో పులి వెందులలో నిర్మించిన 65MLD నీటి శుద్ధి ప్లాంట్లు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5.5లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.