స్థానిక వార్తలు

గడ్డిఅన్నారం డివిజన్‌లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమం

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 17 Views
News Image

గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: గడ్డిఅన్నారం డివిజన్‌లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని, భక్తులతో కలిసి గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. ಗಣేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. నిర్విఘ్నంగా కార్యక్రమం పూర్తయ్యేలా అధికారులు, పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం