ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
Prabhakar
Ealuru Incharge
◉
50 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: బిజెపి ధార్మిక సెల్ జిల్లా కో కన్వీనర్ వాడపల్లి లక్ష్మణాచార్యులు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను కుక్కునూరులో ఘనంగా నిర్వహించారు. వి.లక్ష్మ ణచార్యులు మాట్లాడుతూ అంతిమ లబ్ధిదారుడికి అన్ని పథకాలు,అభివృద్ధిఫలాలు అందాలని పండి ట్ జి ఎంతగానో కృషి చేశారని, ఆయన కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని అంత్యోదయ దివస్ గా జరుపుకుంటున్నారని తెలిపారు.బిజేపి మండల ప్రధానకార్యదర్శి బాలమణికంఠ,నాయకులు పాల్గొన్నారు.