భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు
Shiva Kumar
Prakasam Reporter
◉
20 Views
గాయత్రి న్యూస్ ,విశాఖపట్నం: భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. అలాగే సెప్టెంబర్ 24, 2026న * విశాఖపట్నం * అనకాపల్లి * అల్లూరి సీతారామరాజు (ASR) * తూర్పు గోదావరి * విజయనగరం జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలల తాజా సూచనలను గమనించగలరు.